Wykorzystujemy pliki cookie do spersonalizowania treści i reklam, aby oferować funkcje społecznościowe i analizować ruch w naszej witrynie. Zobacz szczegóły…
tirupati, 517501
O Basha Sirivella
Mr. Basha Sirivella is a Mechnical Engineer worked as Assistant Professor & NSS co-ordinator, having 5+ years of teaching experience. He has also worked for career guidance programs for 10th 12th Diploma & Degree Students in different Govt. & Pvt. Colleges. His Hobbies are singing , story writing & photo editing.
Mr. Basha has won many awards like Dr. B.R Ambedkar National fellowship award 2015 at New Delhi, SEVA Ratna Award 2013 at Tirupathi, Guru Brahma Award - 2017 and Excellent Service Ward 2016 at Mumbai.
Misja
We have noticed lot of students, being unable to decide a right career program, ending up either dropping out of many programs in-between or finding it difficult to get a job in the same stream.
Opis
మనంచదువుకున్నచదువులకి ఉద్యాగాలు వస్తున్నాయా ..?ఒకసారి ఆలోచించండిసమయంఎంతవృధాగా పోతుంది.సమయం మల్లి మనకురాదు మిత్రమా..మనంఖర్చుపెడుతున్నడబ్బుమల్లిసంపాదించుకోవచ్చు కానీ జీవితంలో కొనలేనిది ఒకే ఒకటి "సమయం " అందువల్ల మనకి ఎందులో టాలెంట్ ఉందొ గమనించాలి మనకి ఇష్టమైన పనిని గుర్తించాలి.ఆ పనిని ఎలా గుర్తించాలి ఎలా ముందుకి వేళలో తెలుసుకోవడమే మనకి ప్రత్యేకమైన అవసరం.రండి ఇపుడు ఉన్న విద్యవ్యవస్థ వాళ్ళ మీ పిల్లల భవిష్యతు ఎలా ఉందొ అందరూ చుస్తునాం ఇప్పుడైనా మేలోకోండి తల్లితండ్రులారా.పిల్లల జీవితాల మీద మీ ఆశయాలను కోరికలను రుద్దకండి నిరుద్యగం ఉంది అంటే అందులో మీ తప్పు కూడా కొంచం ఉంది గుర్తుపెట్టుకోవాలి..పిల్లల నైపుణ్యం ఎక్కడ ఉంది చూడకుండా గుడ్డిగా చదివిస్తున్నారు..వాళ్ళు చదవడం లేదని... వాళ్ళని చూసి చదువు వీళ్లని చూసి నేర్చుకో ఇలా చెప్పడం వాళ్ళ విద్యార్థులు మానసికంగా బలిఅవుతున్నారు విద్యార్థులని తల్లితండ్రులు స్నేహితులు వాలే భావించి వారి మానసిక స్థితిని తెలుసుకున్నప్పుడు పిల్లలు కూడా వారి ఆలోచనలని తల్లితండ్రులతో పంచుకుంటారు..మీ పిల్లల భవిష్యతు మీ చేతుల్లోనే ఉంది .విద్యార్థులారా ఆలోచించండి మీ టాలెంట్ ఎక్కడ ఉందొ కనుకోవాలి అంటే రండి మేము మీరు ఎందులో ప్రతిభకలరోఅందులోనేజీవితాన్నిఅద్భుతంగామలుచుకోండి.సంప్రదించవలసినవివరాలు:బాషాసిరివెళ్లా 9866485640
Nagrody
అందుకున్న పురస్కారాలు:

*సేవ రత్న అవార్డ్ (రామకృష్ణ మఠం తిరుపతి 2012-13)

*డాక్టర్ బీఆర్ అంబేత్కర్ నేషనల్ ఫీలోషిప్ అవార్డ్ (భారతీయ దళిత సాహితీ అకాడమీ న్యూ ఢిల్లీ 2016)
* Excellency award (CITIZENS WELFARE FORUM-2018)-srikalahasti

*జ్యోతిరావు పూలే నేషనల్ ఫీలోషిప్ అవార్డ్ (భారతీయ దళిత సాహితీ అకాడమీ న్యూ ఢిల్లీ 2017)

*క్వాలిటీ ఆప్ వర్క్ సర్వీస్ ఫర్ సొసైటీ (వే ఫౌండేషన్ తిరుపతి 2016)

ఇలా చాలా పురస్కారాలు అందుకున్నారు
Założona
2009
Produkty
1)Visiting Orphanages, Abandoned Children Care Homes, Old age homes.
(2) Distributing needs like Books, Stationary Materials, Clothes and Useful things which are useful to them.
(3)Distributing Relief Material to Beggars.
(4)Began initiatives like organizing general awareness and Medical campaigns for children in Orphanages.
(5)We are going to celebrate their birthdays, our birthdays, January 1st, Independence Day, Republic Day and Many more Festivals with them.

Usługi w Tirupati, Indie

Usługi socjalne 2 Usługi taksówkarskie 1

Similar places nearby